Search

RAJAHMUNDRY (RAJAMAHENDRAVARAM)

రాజమండ్రి లో సందర్శించవసిన  ప్రదేశాలు 


 

ఎలా చేరుకోవాలి?

             రాజమండ్రి కు రైలు, రోడ్డు, విమానం ల ద్వారా చేరుకొనవచును. కలకత్తా-చెన్నై ఉన్న హైవే NH-16 రాజమండ్రి మీదుగా ఉన్నది. రైలు మార్గం ద్వారా దేశం లో అన్ని రైల్ మార్గాల ద్వారా కలపబడి ఉన్నది. రాజమండ్రి నందు రెండు రైల్వేస్టేషన్ లు కలవు. ఒకటి రాజమండ్రి రైల్వేస్టేషన్, మరొకటి గోదావరి రైల్వేస్టేషన్. ముఖ్యంగా అన్ని రైళ్లు రాజమండ్రి రైల్వేస్టేషన్ నందు ఆగును. రాజమండ్రి కు విమానాశ్రయం కలదు. ఇది రాజమండ్రి కి 13 కి.మీ. దూరం లో మధురపూడి నందు కలదు. విమానాశ్రయం నుండి టాక్సీ, ఆటో ల సదుపాయం కలదు. 

1. పాపికొండలు :- పాపికొండలు సందర్శించుటకు బోట్ ప్రయాణం అనువైనది. ఎత్తయిన కొండల మధ్య గోదావరి చూడటానికి ఎంతో అందంగా ఉంటోంది. ఇక్కడకు వెళ్ళుటకు రాజముండ్రి నుండీ బోట్ సదుపాయం కలదు. పాపికొండల బోట్ ప్రయాణం కు ఛార్జ్ రూ.300 నుండి రూ.1000 వరకు కలదు. A/C మరియు Non A/C బోట్ సదుపాయాలు కలవు. ముందుగా రిజర్వేషన్ చేయించుకుని వెళ్లవచ్చును. రాజముండ్రి నుండి పురుషోత్తపట్నం వరకు రోడ్డు మార్గం ద్వారా వెళితే అక్కడి నుండి బోట్ ప్రయాణం ద్వారా పాపికొండల చూపించి మరల తిరిగి పురుషోత్తమపట్నం తీసుకువచును. ఉదయం బయలుదేరితే మరల సాయంత్రం వరకు తిరిగి రావోచ్చును. లేదా అక్కడ రాత్రి ఉండుటకు కూడా సదుపాయాలు కలవు. ఈ బోట్ ప్రయాణం లో గండి పోశమ్మ గుడి, మహా నందీశ్వరుని ఆలయం, పోలవరం ప్రాజెక్ట్ చూడవచ్చును. గోదావరి ప్రవాహం, ఇసుక తిన్నెలు, చుట్టూ అటవీప్రాంతంగుండా గోదావరి మీద బోట్ లో ప్రయాణం ఎంతో ఆహ్లాదాన్నిమరచిపోలేని అనుభూతిని కలిగిస్తాయి.  

 

2. పుష్కర్ ఘాట్ :-





 3. కోటిలింగాల రేవు :-
4. ఇస్కాన్ టెంపుల్ :- ఇస్కోన్ రాజమండ్రి నందు గోదావరి నది ఒడ్డున గౌతమీ ఘాట్ నందు ఉన్నది. ఇస్కోన్ చుట్టుపక్కల చాల మందిరములు కలవు. అవి అయ్యప్ప స్వామి మందిరం, సరస్వతి ఘాట్,    రైల్వే స్టేషన్ నుండి ఇస్కోన్ కు 1 కి.మీ. మరియు బస్స్టాండ్ నుండి 3 కి.మీ. దూరం కలదు. ఇచ్చటకు ఆటో సదుపాయం కలదు.   ఇస్కోన్ కు ముందు రైల్వే ట్రాక్ & సరస్వతి ఘాట్ కు పక్కన రైల్ మరియు రోడ్ వంతెన కలదు. ఇది గోదావరి మరియు రైల్ ట్రాక్ కు మధ్యన ఉన్నది. ఇది మనం రైల్ నందు ప్రయాణం చేయునపుడు కూడా చూడవచ్చును. అది క్రింది వీడియో లో చూడవచ్చును. 

5. ధవళేశ్వరం బ్యారేజి:- బ్రిటిష్ కాలం లో ఈ బ్యారేజ్ నిర్మించబడింది. ఈ బ్యారేజ్ ను సర్ ఆర్థర్ కాటన్ గారు నిర్మించారు. తూర్పు పశ్చిమ గోదావరి ప్రజలు ఈ బ్యారేజ్ ద్వారా చాల ప్రయోజనం పొందుతున్నారు. ఈ బ్యారేజ్ తూర్పుగోదావరి ధవళేశ్వరం నుండి పశ్చిమగోదావరి విజ్జేశ్వరం వరకు ఉంది. బ్యారేజ్ రాజమండ్రి రైల్వే స్టేషన్ నుండి 5 కి.మీ. మరియు బస్ స్టాండ్ నుండి 10 కి.మీ. దూరం లో ఉంది.  









అదనంగా :- రాజమండ్రి లో పూతరేకులు ప్రసిద్ధం.